Skip to Content

Los Angeles కౌంటీలో మెయిల్ ద్వారా ఓటు వేయడం

Vote by Mail Notices

సురక్షితమైన, యాక్సెస్ (ప్రాప్యతగల) చేయగల మరియు ఇష్టపడే ఓటింగ్ ఎంపిక

Los Angeles కౌంటీలో రిజిస్టర్ చేసుకున్న ఓటర్లందరికీ మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు మెయిల్ చేయబడుతుంది. మెయిల్ బ్యాలెట్ ద్వారా మీ ఓటును తిరిగి ఇవ్వడం ద్వారా మీ ఇంటి నుండి సురక్షితంగా ఓటు వేయండి.

మెయిల్ బ్యాలెట్ల ద్వారా ఓటును ఎలక్షన్ రోజుకు 29 రోజుల ముందు మెయిల్ చేయబడతాయి.


మీ బ్యాలెట్‌ను ఎలా తిరిగి ఇవ్వాలి

మీ బ్యాలెట్‌ను ఎలా తిరిగి ఇవ్వాలనే దానిపై అనేక ఎంపికలు ఉన్నాయి:

మీ బ్యాలెట్ ఎలక్షన్ రోజులోపు లేదా ఎలక్షన్ రోజున పోస్ట్‌మార్క్ చేయబడి, మా విభాగానికి 7 రోజులలోపు (EC, § 3020(b)) అందినట్లైతే, మేము ఆ బ్యాలెట్‌ను ప్రాసెస్ చేసి, ధృవీకరించి మరియు లెక్కిస్తాము.

డౌన్‌లోడ్ చేసి, మీ కమ్యూనిటీతో పంచుకొండి: మీ మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును ఎలా తిరిగి ఇవ్వాలి


మీ బ్యాలెట్‌ను ఎలా ట్రాక్ చేయాలి

వేర్ ఈజ్ మై బ్యాలెట్‌లో (నా బ్యాలెట్ ఎక్కడ ఉంది) సభ్యత్వం పొందడం ద్వారా మీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌లో వ్యక్తిగతీకరించిన టెక్స్ట్ మెసేజులు, ఇమెయిల్‌లు మరియు/లేదా స్వయంచాలక వాయిస్ మెసేజులను పొందండి. ఇది రిజిస్టర్ చేసుకున్న ఓటర్లందరికీ, మీ బ్యాలెట్ ఎక్కడ ఉందో మరియు మీరు దానిని ఎప్పుడు అందుకోగలరు అనే దాని గురించి మీకు నవీకరించబడిన సమాచారాన్ని అందించడానికి అందుబాటులో ఉండే ఉచిత సేవ.

వేర్ ఈజ్ మై బ్యాలెట్‌లో (నా బ్యాలెట్ ఎక్కడ ఉంది) సభ్యత్వం పొందండి


మీ బ్యాలెట్ అందుకోబడి, లెక్కించబడిందో లేదో చెక్ చేయండి

మెయిల్ ద్వారా ఓటు స్టేటస్ టూల్ ద్వారా తమ బ్యాలెట్ అందుకోబడిందని మరియు లెక్కించబడిందని ఓటర్లు నిర్ధారించుకోగలరు


వేరే భాషలో బ్యాలెట్‌ను అభ్యర్థించండి

L.A. కౌంటీ 18 భాషలలో పూర్తి భాషా సేవలను మరియు/లేదా సహాయాన్ని అందిస్తుంది.

మీ బ్యాలెట్ లేదా ఎలక్షన్ సామగ్రిని మరొక భాషలో అభ్యర్థించడానికి దయచేసి మా బహుభాషా సేవల విభాగానికి 800-815-2666, ఆప్షన్ 3కి ఫోన్ చేయండి.


సంతకం ధ్రువీకరణ (వెరిఫికేషన్) స్టేట్‌మెంట్

సంవత్సరాలు గడిచే కొద్దీ మీ సంతకం మారుతుందని మేము అర్థం చేసుకున్నాము. మెయిల్ ద్వారా ఓటు వాపసు ఎన్వలప్‌లోని మీ సంతకం మా ఓటరు రిజిస్ట్రేషన్ డేటాబేస్‌లో ఉన్నదానితో సరిపోలకపోతే మేము మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తాము మరియు సంతకం ధృవీకరణ స్టేట్‌మెంట్‌ను పూర్తి చేసి తిరిగి ఇవ్వమని మిమ్మల్ని అడుగుతాము.

మీ ఇదెంటిఫికేషనును ధృవీకరించడానికి మరియు బ్యాలెట్‌ను ప్రాసెస్ చేయడానికి మీ సంతకం అవసరం.


మెయిల్ బ్యాలెట్ ద్వారా మీ ఓటు ఎన్వలప్‌పై సంతకం చేయడం మర్చిపోయారా?

మీరు వాపసు ఎన్వలప్‌పై సంతకం చేయకుండా మీ మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును వాపసు చేసినట్లయితే, మేము మీ సంతకం కొరకు "సంతకంలేని బ్యాలెట్ స్టేట్‌మెంట్" అనే పత్రాన్ని మీకు మెయిల్ చేస్తాము.

మీ ఐడెంటిఫికేషనును ధృవీకరించడానికి మరియు బ్యాలెట్‌ను ప్రాసెస్ చేయడానికి మీ సంతకం అవసరం.

Icon - Close